తెలంగాణ పోలీసులకు తన ఇంటి ముందు హారతి ఇచ్చారు వైఎస్ షర్మిల( YS Sharmila ).ఇవ్వాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల.
ఈ తరుణంలోనే.వైఎస్ షర్మిలను హౌజ్ అరెస్టు అయ్యారు.
ప్రస్తుతం లోటస్ పాండ్( Lotus pond ) వద్ద భారీగా పోలీసులు మోహరిస్తున్నారు.
అయితే.
ఈ తరుణంలోనే.హౌజ్ అరెస్టు చేసిన పోలీసులకు తన ఇంటి ముందు హారతి ఇచ్చారు వైఎస్ షర్మిల.
గజ్వేల్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా పోలీసులకు హారతి పట్టారు వైఎస్ షర్మిల రెడ్డి.అంతేకాదు.
సిఎం కేసీఆర్( CM KCR ) తీరుకు నిరసన గా సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల