ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అస్వస్థతకు గురయ్యారు.జిల్లాలోని తనికెళ్లలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను వైఎస్ షర్మిల పరిశీలించారు.
అనంతరం రైతులకు న్యాయం చేయాలంటూ మీడియాతో మాట్లాడుతూ షర్మిల సొమ్మసిల్లి పడిపోయారు.అయితే షర్మిలకు వడదెబ్బ తగిలిందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.







