APCC చీఫ్ షర్మిల( APCC Chief YS Sharmila ) సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనంతపురంలో పలువురు అభిమానులు ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు.ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూ( YS Jagan Tattoo )ను చూపించగా, వెరీ గుడ్ అని షర్మిల అన్నారు.‘నాకు కూడా జగనన్న అంటే చాలా ఇష్టం.కానీ ప్రత్యేక హోదా( AP Special Status ) తాకట్టు పెట్టడం తప్పు కదా’ అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు