డిసెంబర్ 2వ తేదీ నుండి ఎల్లారెడ్డిపేట లో యోగా క్లాసులు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డిసెంబర్ 2 వ తేదీ నుండి యోగ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు దుంపెన రమేష్ తెలిపారు.పతాంజలి యోగ సమితి తపోవన యోగా కేంద్రం సహకారంతో ఉచిత యోగా శిబిరం 2 వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉదయం 6-00 గంటల నుండి 7-00 గంటల వరకు శిక్షణ ఉంటుందని ఆసక్తి ఉన్నవారు యోగం మ్యాట్ వాటల్ బాటిల్ తీసుకొని రాగలరు .

944167257, 9441174670 సెల్ నంబర్లను సంప్రదించగలరు.యోగ గురువు ఎలిగేటి కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిబిరం నిర్వహిస్తున్నామని దుంపెన రమేష్ తెలిపారు.

ఉచిత వైద్య శిబిరం ప్రారంభంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Latest Rajanna Sircilla News