ఏలూరు: అమరావతి రైతుల పాదయాత్రలో పాలకొల్లు నియోజకవర్గం పోడూరు (మం) కవిటం వద్ద బస్సులో మహిళపై ఎమ్మెల్యే రామానాయుడు దురుసుగా ప్రవర్తించరంటు నిరసన గా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వైసీపీ మహిళ నాయకులు ధర్నా.
అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ ను చింపి దహనం చేసిన వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు.
మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.