వీలైతే ఏపీ, తెలంగాణలను కలపడం మంచిది.అదే మా వైఎస్సార్సీపీ విధానం అలాగే ఐతే సుప్రీంకోర్టులో ఆంధ్ర-తెలంగాణ విభజన కేసులు మూసేయండి అని YSRCParty ప్రభుత్వం పిటీషన్ ఎందుకు వేసింది?డిల్లీలో ఓక మాట, ఆంధ్రాగల్లీలో ఓకమాట.ప్రజలను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు.
తాజా వార్తలు