అమరావతి: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కామెంట్స్.విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుంది.
విశాఖకు రైల్వే జోన్ రాకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.
నిన్న కేంద్ర హోంశాఖ సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదు.
ఒక వర్గం మీడియా కావాలనే వైసీపీని ఇబ్బంది పెట్టేలా రైల్వే జోన్ పై తప్పుడు రాతలు రాస్తున్నారు.విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని స్వయంగా కేంద్ర రైల్వే శాఖా మంత్రి నాతో చెప్పారు.