అమరావతి: వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కామెంట్స్.బీసీల కోసం కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించడం అభినందనీయం.
కళ్యాణమస్తు పథకం ప్రారంభించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.బీసీల కోసం ఈ తరహా పథకం అమలు చేసితోన్న ఏకైక సీఎంగా వైఎస్ జగన్ నిలిచారు.
దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచారు.బీసీలకు రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో వైసీపీ బిల్లు పెట్టి సీఎం జగన్ చరిత్రలో నిలిచారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు సాధించడమే లక్ష్యంగా వైసీపీ ఉంది.నామినెటెెడ్ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించడం దేశంలో ఎక్కడా లేదు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు.కళ్యాణమస్తు పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్జప్తి చేస్తున్నా.