పవన్ సీఎం అవుతారని ఆశ పడ్డ జనసైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు.
ప్యాకేజీకి ఆమ్ముడుపోయిన జనసేనని వెంట జనసైనికులు వెళ్లవద్దని హితవు పలికారు, లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు మంత్రి అంబటి.