రెండు రోజుల్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..: వైవీ సుబ్బారెడ్డి

ఏపీ ప్రజలంతా వైసీపీ( YCP ) వైపే ఉన్నారని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి( YV Subba Reddy) అన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

 Ycp Manifesto To Be Released In Two Days..: Yv Subbareddy , Yv Subba Reddy , Yc-TeluguStop.com

ఉత్తరాంధ్ర( Uttarandhra )లో 30 స్థానాలకు పైగా గెలుస్తామని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో మ్యానిఫెస్టో( Manifesto )ను విడుదల చేస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రజల మద్ధతు జగన్ కే ఉందన్న ఆయన చేసిన వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే విజయాన్ని మరోసారి విజయాన్ని అందిస్తుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube