ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసిపి శ్రేణులు బ్రహ్మరథం..

నెల్లూరు జిల్లా రాజకీయాలు వేగవంతంగా మారుతున్న నేపథ్యంలో రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా తొలిసారి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసిపి శ్రేణులు బ్రహ్మరథం పట్టయి.స్థానిక అయ్యప్ప గుడి నుండి ఆదాల క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీతో

 Ycp Leaders Grand Welcome To Adala Prabhakar Reddy Details, Ycp Leaders , Adala-TeluguStop.com
Telugu Adalaprabhakar, Bike, Kakanigovardhan, Nellore, Ycp-Press Releases

ఆదాల ప్రభాకర్ రెడ్డికి జిల్లాలోని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి , రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు.మెజారిటీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆదాల వెంట నడిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube