టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ నేతల కౌంటర్

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబుకు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు.

 Ycp Leaders Counter To Tdp Leader Chandrababu-TeluguStop.com

బీసీలు చంద్రబాబు దగ్గరకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు పిచ్చి బాగా ముదిరిపోయిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.

చంద్రబాబు భ్రమల్లో బతుకున్నారన్న ఆయన డబ్బులిచ్చి జనాలను తెచ్చుకుంటున్నారని చెప్పారు.కానీ తనను నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని తెలిపారు.

తనను చూసి ఎమ్మెల్యేలు ఎవరూ వస్తారని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube