నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు - ముద్రగడ పద్మనాభం

కాకినాడ జిల్లా, కిర్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కామెంట్స్…గౌరవ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి లో చేరాను.ఎక్కువ మంది కార్యకర్తల తో కలిసి వెల్డమనుకున్న పిల్లల పరీక్షలు , సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వెళ్ళలేదు.

 Ycp Leader Mudragada Padmanabham Shocking Comments, Ycp ,mudragada Padmanabham,-TeluguStop.com

వైసిపి ఆవిర్భావం లో నేను ఒక్కడిని.ఏటువంటి కోరికలు , పదవులు ఆశించకుండా సేవ చేసేందుకు వచ్చాను.

మా కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు , దళితులు , కాపులు 5 శాతం ఉంటారు.నేను రాజకీయాలకు రావడానికి కాపులు కారణం కాదు.

నేను ఎవ్వరి అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదు.మొలతాడు లేని వాడు కూడా పోస్టులు పెడుతున్నారు.

నాకు కులం కాదు వర్గం ముఖ్యం.వాళ్ళు సినిమాల్లో హీరో కావచ్చు నేను రాజకీయాల్లో హీరో.

ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది.అయిన సినిమా ఫీల్డ్ లో గొప్ప వాళ్ళు కావచ్చు నేను రాజకీయాల్లో గొప్ప వాడిని.వాళ్ళు రారు వస్తానని రారు.ఇనుము ముక్క నీటిలో నానబెడితే.

రాజకీయాల్లో , సినిమాల్లో నేను ముందు ఉన్నాను.పోస్టింగ్ లు ఆపండి… నాకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రత్తిపాడు ప్రజలు.

నేను ఏ ఉద్యమం చేసిన బీసీలు , దళితులే ఉన్నారు.కాపు ఉద్యమం లో ఎక్కువ మంది దళితులే ఉన్నారు.

మీకు నచ్చినట్లు రాజకీయాలు చెయ్యాలా ఎందుకు చెయ్యాలి.పెద్దలకు చెబుతున్న పోస్టింగ్ లు పెట్టవద్దు అని చెబుతున్న.

సినిమాల్లోకి మొదట వచ్చింది నేను , రాజకీయాలలోకి వచ్చింది మొదట నేను.

ముప్పై సంవత్సరాలు ఇదే సి ఎం ఉంటారు.

పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.మీకు ముఖ్య మంత్రి ఇస్తాను అని చెప్పండి నేను సేవ చేయడానికి సిద్దంగా ఉన్నానీ చెప్పాను.

బిజెపి వాళ్ళు ఫోన్ ల మీద ఫోన్ లు చేశారు.రాష్ట్రంలో మొత్తం సీట్లు పోటీ చేయండి నేను సేవ చేస్తాను అని చెప్పాను.

సినీ రంగంలో రామారావు గారి నీ నమ్మారు ఇక ఎవ్వరినీ నమ్మరు.ఉద్యమం లో ఉన్న వారు అందరూ నాతో పాటు నడవడానికి సిద్దంగా ఉన్నారు.

సినిమా వాళ్ళు ఆరు నెలలకు ఒక్కసారి వస్తారు ప్రజలు నమ్మరు.వారు వచ్చి అడిగితే నేను వస్తాను అని చెప్పాను.

జనసేన క్లోజ్ అయిపోతుంది.సినిమా రంగం కోసం నాకు తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube