AP: దసరా సందర్భంగా పలు జిల్లాల్లో నేతలు ప్రజలకు కానుకలు పంపిణీ చేశారు.విశాఖ సౌత్లో ఎమ్మెల్యే గణేశ్ అనుచరుడు బాపు ఆనంద్ మనిషికో కోడి, మందు బాటిల్ను అందజేశారు.
వీటిని తీసుకునేందుకు స్థానికులు క్యూ కట్టారు.ఎన్నికలకు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ నేతలకు ‘మందు’ చూపు బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.