YCP Bus Trip : ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ బస్సు యాత్ర..!

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలో వైసీపీ( YCP )మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆ పార్టీ అధినేత, సీఎం జగన్( CM Jagan ) తాజాగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

 Ycp Bus Trip With The Name Memantha Siddam Ap-TeluguStop.com

ఇందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా( Srikakulam )లోని ఇచ్చాపురం వరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు.కాగా దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్రను ఈ నెల 26న లేదా 27 వ తేదీన ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు సీఎం జగన్ బస్సు యాత్రపై వైసీపీ రేపు అధికారిక ప్రకటన చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube