కృష్ణాజిల్లా గుడివాడ: గుడ్లల్లవరం మండలం రెడ్డిపాలెంలో వైసిపి బ్యానర్ల తొలగింపు.మా జోలికొస్తే నరికేస్తాం అంటూ రెడ్డిపాలెం సెంటర్లో ఏర్పాటుచేసిన బ్యానర్లను తొలగించిన పోలీసులు.
రెడ్డిపాలెం సెంటర్ లో ఉన్న టిడిపి బ్యానర్లు కూడా తొలగించాలని పోలీసులపై వైసీపీ నేతల ఒత్తిడి.మూడు రోజులపాటు గుడివాడ నియోజకవర్గంలో జరగనున్న అమరావతి రైతుల పాదయాత్ర.
పోలీసుల్లో టెన్షన్ వాతావరణం.