యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప..

కాకినాడ: యానాం మత్యకారుల వలకు చిక్కిన అతి భారీ పండుగప్ప చేప.భైరవపాలెం సముద్రం దగ్గరలో వేటకెళ్ళిన మత్యకారులకు లభించిన 24 కేజీల ఏడు వందల గ్రాముల అతి భారీ చేప.

 Yanam Fishermen Caught Huge Pandugappa Fish,yanam, Fishermen , Pandugappa Fish,-TeluguStop.com

వేలం పాటలో రూ.17,500 లు పలికిన భారీ పండుగప్ప.నాన్ వెజ్ మాత్రమే ఆహారం తీసుకునే పండుగప్ప చేప.రెండు రోజులు క్రితం రూ.9 వేలు పలికిన 15 కిలోలు పండుగప్ప.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube