అక్కినేని సుప్రియ మనస్సు అంత మంచిదా.. ఆ రైటర్ కు అంత పెద్ద హెల్ప్ చేశారా?

ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన బీవీఎస్ రవి( BVS Ravi ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

పోసాని గారు కోపం వస్తే కాలర్ ఎగరేస్తారని బీవీఎస్ రవి అన్నారు.

సుమంత్ అంటే నాకు విపరీతమైన ఇష్టం అని ఆయన తెలిపారు.సూర్యకిరణ్ నాకంటే పెద్ద నటుడు అని ఆయన తెలిపారు.

నేను రైటర్ కావడానికి సుప్రియ( Supriya ) చాలా సహాయం చేసిందని బీవీఎస్ రవి వెల్లడించారు.నాకు పెళ్లి సెట్ అయింది డబ్బులు కావాలని అడిగితే సినిమా షూట్ మొదలుకాకముందే సుప్రియ 75 శాతం డబ్బులు ఇచ్చారని ఆయన తెలిపారు.

భద్ర, మున్నా, పరుగు, కింగ్ సినిమాలకు నేను పని చేశానని బీవీఎస్ రవి వెల్లడించారు.నేను 16వ ఏట నుంచి బయట ఉన్నానని అన్నీ మెస్ భోజనాలే అని ఆయన తెలిపారు.

Advertisement

మెస్ లో తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చాయని బీవీఎస్ రవి పేర్కొన్నారు.

ఆ తర్వాత నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందని బీవీఎస్ రవి పేర్కొన్నారు.నాకు డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కువగా లేదని నేను ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేస్తానని ఆయన తెలిపారు.నేను తాగను కాబట్టి అందరికీ డ్రైవర్ నని బీవీఎస్ రవి వెల్లడించారు.

ఒకసారి నేను తాగలేదని బ్లూబెర్రీ మౌత్ వాష్ వాడటం వల్ల నేను ఆల్కహాల్ తాగినట్టు వచ్చిందని ఆయన తెలిపారు.నేను చాలా లిమిటెడ్ గా తాగుతానని బీవీఎస్ రవి పేర్కొన్నారు.

నా ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా ఎవరూ తాగరని ఆయన తెలిపారు.హీరోలు, టెక్నీషియన్ల మధ్య పెద్ద గోడ ఉంటుందని ఆయన తెలిపారు.నేను, కోన వెంకట్, గోపీ మోహన్, హేమంత్ మధుకర్ ఒక బ్యాచ్ అని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

బీవీఎస్ రవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు