వీడియో: వామ్మో, ఇదేం ఆర్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారంతే..

వస్కంగే అనే ఒక ఫ్రెంచ్ ఆర్టిస్ట్ సృష్టించిన ఒక ఆర్ట్ ఇప్పుడు నెటిజన్లను అబ్బుర పరుస్తోంది.ఇది షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ హార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 Wow, This Is Art. You Will Be Surprised Viral Latest, News Viral, Social, Media-TeluguStop.com

ఈ క్లిప్‌లో అతను ఒక ఆర్ట్‌వర్క్‌లో మరొక ఆర్ట్‌వర్క్‌ని సృష్టించాడు.అలా ఎంత సేపు చూసినా ఒకే స్పేస్‌లలో జూమ్ ఇన్ లేదా జూమ్ ఔట్ చేస్తూనే ఉన్నప్పుడు అవి మరొక ఆర్ట్‌వర్క్‌లోకి తీసుకెళ్తాయి.

కలల లోపల కలలు అనే కాన్సెప్ట్‌తో క్రిస్టోఫర్ నోలన్ ఇన్‌సెప్షన్‌ సినిమా తీసిన విషయం తెలిసిందే.సేమ్ అదే కాన్సెప్ట్‌తో ఈ కళాకారుడు కూడా ఒక ఆర్ట్ క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిత్రం తర్వాత మరొక చిత్రం లోకి వెళ్లడం చూడవచ్చు.ఈ ఆర్ట్‌వర్క్ ఎంతసేపు చూసినా అలా వస్తూనే ఉంది.ఈ ఆర్ట్‌వర్క్ ఎండ్‌లెస్ పేపర్ యాప్‌ని యూజ్ చేసి క్రియేట్ చేశాడు.అలా క్రియేట్ చేసిన ఆర్ట్ ను వీడియోలో మీరు చూడవచ్చు.

అతని ఆర్ట్‌వర్క్ ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఆశ్చర్యపరిచింది.ఇది చూసిన నెటిజన్లు ఇది అద్భుతం అని కామెంట్ చేస్తున్నారు.

ఇలాంటి ఆర్ట్ వర్క్ తాము ఎన్నడూ చూడలేదని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇలా కూడా ఒక ఆర్ట్ సృష్టిస్తారా అని ఇంకొందరు నోరెళ్లబెడుతున్నారు.

ఈ వీడియోకి 30 వేలకు పైగా లైకులు, లక్షల వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube