శవాలతో గోడలు నిర్మాణం.. ఇంత భయంకరమైన నిర్మాణం ఎక్కడా చూసి ఉండరు

ప్రపంచంలో ఎన్నో వింత ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి.వీటి గురించి చాలామందికి తెలియదు.

 Worlds Most Scariest Place Paris Catacombs A Wall Of Tombs Dead Bodies Details,-TeluguStop.com

కొన్ని ప్రదేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తే.మరికొన్ని ప్రదేశాలు భయానకంగా ఉంటాయి.

ప్రపంచంలో భయంకర ప్రదేశాలు, కట్టాలు చాలానే ఉన్నాయి.శవాలతో కట్టిన గోడలు ఒకచోట ఉన్నాయి.

వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్యారిస్‌ అనగానే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా అందరూ చెబుతారు.

ఈఫిల్ టవర్‌తో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.అయితే ప్యారిస్ లో కాటకోంబ్స్( Paris Catacombs ) అనే భయాంనక ప్రాంతం ఉంది.

ఈ కట్టడం గోడలను శవాలతో నిర్మించారట.మాములుగా ఇంటి గోడలను ఇటుకలు లేదా రాళ్లతో నిర్మిస్తారు.

కానీ కాటకోంబ్స్ గోడలను మాత్రమే శవాలతో( Dead Bodies ) నిర్మించారు.రెండు కిలోమీటర్ల మేర ఈ గోడలు ఉంటాయి.

ఈ గోడలన్నీ శవాలతో నిర్మించారు.దీనిని చూడాలంటే చాలా భయంకరంగా ఉంటుంది.

18వ శతాబ్ధంలో శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు వీలులేనంతంగా చాలామంది మరణించాడు.దీంతో మృతదేహాల ఎముకలు, పుర్రెలతో 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి దీనికి ఒక మ్యూజియంగా మార్చారు.ఈ స్థలాన్ని సమాధుల నేలమాళిగగా అందరూ పిలుస్తారు.

ప్యారీస్ కు( Paris ) అనేకమంది టూరిస్ట్ లు వస్తూ ఉంటారు.వచ్చినవారు ఈ శవాల మ్యూజియాన్ని కూడా చూస్తారు.

ప్యారిస్ సజీవ వీవధుల కింద అరవై ఐదు అడుగుల దూరంలో కాటకాంట్స్ ఉన్నాయి.ఆరు మిలియన్లకుపైగా చివరి పార్షియన్ల ఎముకలకు ఇది నిలయంగా చెప్పవచ్చు.

ఎక్కువమంది మరణించడం, అత్యక్రియలు చేయడానికి స్థలం లేకపోవడంతో 18వ శతాబ్ధంలో( 18th Century ) శవాలు వీధుల్లోకి వచ్చేయి.దీంతో మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడేయటం స్టార్ట్ చేశారు.ఆ సొరంగం మృతదేహాలతో నిండిపోవడంతో ఎముకలు, పుర్రెలతో ఈ గోడను నిర్మించారు.ఈ గోడను చూడటానికి చాలా భయంకరంగా ఉండటంతో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపరు.

Bones arranged at the Catacombs of Paris

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube