సర్జరీ వలన వక్షోజాలు డబ్బా షేప్ లోకి మారిపోయాయి

సర్జరీల ట్రెండ్ బాగానే నడుస్తోంది ఈ జమానాలో.ముక్కు పెద్దగా ఉంటే ఇబ్బంది లేదు.

చిన్నగా చేయించుకుంటున్నారు.పెదాల సర్జరీ అయితే ఎంతమంది హీరోయిన్లు చేయించుకున్నారో.

ప్రియాంక చోప్రా పెదాలు ఎంత ఫేమసో మనకి తెలుసు.ఎంజెలీనా జోలి తరువాత అంత అందమైన పెదాలు ప్రియాంకవే అని ఇంటర్నేషనల్ మీడియా కూడా కొతాబులిచ్చింది.

కాని ఏం లాభం .అంత అందమైన పెదాలు ప్రియాంకకి పుట్టుకతో రాలేదు, సర్జరీతో ఆ షేపులోకి మార్చుకుంది.అదే పద్ధతిలో బాలివుడ్ హీరోయిన్, విరాట్ కొహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ కూడా లిప్ జాబ్ ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది.

Advertisement

ఆ తరువాత మళ్ళీ తన పాత పెదాల షేప్ పొందెందుకు తిరిగి సర్జరీ చేయించుకుంది అనుష్క.ఈ సర్జరీలు కేవలం ముక్కు, పెదాలు, దవడకే కాదు, ఎక్కడ చేయించుకోవాలనుకుంటే అక్కడ చేయించుకుంటున్నారు నేటి అమ్మాయిలు.

వీరికి ఇన్స్పిరేషన్ ఈ కాలం హీరోయన్లే.పేర్లు ఎందుకు కాని, ఓ ఫేమస్ తెలుగు హీరోయన్ కూడా తన వక్షోజాలకి సర్జరీ చేయించుకోని సైజు పెంచుకుంది.

ఓ ఫెమస్ బాలివుడ్ హీరోయిన్ కూడా ఇదే పని చేసింది.ఇక హాలివుడ్ హీరోయిన్లలో కూడా ఇలాంటివారే ఉన్నారు.

అదే బాటలో వక్షోజాల సైజు పెంచుకునే ప్రయత్నం చేసి, ఎవరు ఊహించిని చిక్కుల్లో పడింది కేట్ జోన్స్ అనే అమ్మాయి.ఏసియన్ ఏజ్ కథనం ప్రకారం ఈ అమ్మాయి తన వక్షోజాల సైజు పెంచుకోని తన భర్తని బాగా ఇంప్రెస్ చేయాలనుకుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

అందుకోసం తీవ్ర నొప్పిని భరిస్తూ, బూబ్ జాబ్ (వక్షోజాల సర్జరీ) చేయించుకుంది.సర్జరీ రిఫర్స్ ఎఫెక్ట్ చూపించింది.

Advertisement

ఆ వక్షోజాల సైజు పెరగటం చాలా దూరపు విషయం, అ వక్షోజాల షేప్ పూర్తిగా మారిపోయింది.గుండ్రంగా ఉండాల్సినవి కాస్త డబ్బా షేపులోకి వచ్చాయి.

ఆ విచిత్రమైన షేప్ కి అదనంగా ఆమెకి బాగా నొప్పి వేస్తోందట.భర్తతో సెక్స్ లో పాల్గొనలేకపోంది.

ఇటు మానసికంగా, శారీరకంగా, ఆమె బాధ మాటలకు అందేది కాదు.తన వక్షోజాలు ఇప్పుడు 70 ఏళ్ళ ముసలావిడ అంత లూజ్ గా, స్క్వేర్, అంటే డబ్బా షేపులో ఉన్నాయని ఏడుస్తోంది.

అందుకే, మనం ఎలా ఉన్నామో, అలానే మనల్ని మనం ప్రేమించాలి.మన మీద, మన శరీర భాగలమీద మనకే ఇష్టం లేకపోతే ఎలా? ఎన్నో సర్జరీలు ఇలానే ఫేయిల్ అవతున్నాయి.డబ్బులు బాగా ఖర్చుపెట్టే సినిమా తారల సర్జరీలు కూడా సక్సెస్ అవట్లేదు.

అందుకే సామన్య అమ్మాయిలు ఈ సర్జరీల పట్ల ఆకర్షితులు అవకూడదు.

తాజా వార్తలు