విశాఖ: విజయసాయిరెడ్డి కామెంట్స్.రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఎ పార్టీ కాపాడుతుందో ఆ పార్టీకి వైసీపీ సపోర్టు చేస్తుంది.ఇది ముఖ్యమంత్రి గారి మాట.కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ వ్యహకర్త అయిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలుకు ప్రాధాన్యం ఇచ్చే వారికి వైసీపీ సపోర్టుగా ఉంటుంది.
నేను అనేక పదవులు చేస్తు వచ్చాను.పార్టీ ఏ పదవి ఇచ్చిన చిత్త శుద్దితో పని చేస్తాను.నాకు ఈ పదవి కావలి ఆ పదవి కావలి అని కోరుకోను ఆడగను కూడా.