ప్రస్తుతం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు( Star heroes ) వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇదిలా ఉంటే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సంపాదించుకుంటున్నారు.
ఇక విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం మంచి గుర్తింపును సంపాదించుకుంటు సినిమాలను చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే వరుసగా మూడు సినిమాలతో ఇప్పుడు సంచలనాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే దిశలో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటు యావత్ తెలుగు సినిమా( All Telugu movie ) ఇండస్ట్రీలో భారీ గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన వరుస సినిమాలు ప్లాప్ అవుతుండడంతో తన తోటి హీరోలు సూపర్ సక్సెస్ లు సాధిస్తున్న క్రమంలో ఎలాగైనా సరే ఆయన మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…మరి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కనక ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటే పాన్ ఇండియాలో మాత్రం మంచి విజయాలను సాధిస్తారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక రీసెంట్ గా వరుస ప్లాప్ లను అందుకుంటున్న కూడా ఇక్కడ కూడా నిరుత్సాహ పడకుండా ముందుకు సాగుతున్నాడు… ఏది ఏమైనా కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోల బాటలో విజయ్ దేవరకొండ ముందుకు దూసుకేళ్తూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ఇక మీదట ఆయన సూపర్ సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతాడా లేదా విషయాలు తెలియాల్సి ఉంది…మరి విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేస్తాడు, తద్వారా సినిమా ఎలాంటి రేంజ్ లో దూసుకుపోతుందనేది తెలియాల్సి ఉంది…
.