ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో శ్రీకాంత్ అయ్యంగార్( Srikanth Iyengar ) ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఈ మధ్య మంచి విజయాలను అందుకున్నాయి.
నిజానికి ఈ సినిమాల్లో ఆయన తనదైన నటనను చూపిస్తూ మంచిపేరు తెచ్చుకుంటున్నారు.సినిమాలని బాగా వాడుకొని తనదైన నటనను చూపిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు ఆయన రీసెంట్ గా చేసిన సామజవరగమన( Samajavaragamana ) లాంటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
నిజానికి ఈ సినిమాలతో ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన తనలోని నటుడుని చాలా వరకు వాడుకుంటూ ఒక డిఫరెంట్ మ్యానరిజంతో కామెడీ కూడా చాలా బాగా చేసి మెప్పించాడు.ఇక దానికి తోడు ఇప్పుడు ఆయన చేసిన చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యం లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు.

అయితే ఈయన ఈ మధ్య ఆంధ్ర లోని మందు బాటల్ తీసుకొని దాన్ని చూపిస్తూ ఆంధ్ర గవర్నమెంట్ ను విమర్శిస్తూ కొన్ని మాటలు కూడా మాట్లాడాడు అయితే ఈయన కెరియర్ లో ఈయన బ్రోచేవారు ఎవరు రా,బుజ్జి ఇలా రా, సామజవరగమన లాంటి సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకున్నాడు… ఈయన మరికొన్ని రోజుల్లో ఇండస్ట్రీ లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతారు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…అయితే ఇండస్ట్రీ లో ఉన్న టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన రావు రమేష్ లాంటి వారు ఎంత గొప్ప స్టేజ్ లో ఉన్నారో అలాగే శ్రీకాంత్ అయ్యాంగర్ కూడా అదే పొజిషన్ కి వెళ్తాడు.ఈయన చాలా డెప్త్ ఉన్న నటుడు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.







