Priyanka Jain : ఆ ఒక్క విషయంలో తప్ప ప్రియాంక జైన్.. అందరూ మెచ్చిన బిగ్ బాస్ విన్నర్

ప్రియాంక జైన్( Priyanka Jain ).బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్.

 Will Priyanka Be A Winner Of Bb-TeluguStop.com

ఇప్పటి వరకు రెండు నెలలుగా జరిగిన ఆట ఆటలో ప్రియాంక జైన్ ఖచ్చితంగా తదైనా ఆట తీరుతో ప్రేక్షకులు అభిమానాన్ని దక్కించుకుంటుంది.మా టీవీ సీరియల్ బ్యాచ్ గా పేరు సంపాదించుకున్న కొంతమంది తో పోలిస్తే ఆమె చాలా బెటర్.

శోభా శెట్టి, అమర్ దీప్, అంబటి అర్జున్( Shobha Shetty, Amar Deep, Ambati Arjun ), ప్రియాంక మీరంతా కలిసి బయట బాగానే ఉంటారు సీరియల్స్ లో కలిసి నటిస్తారు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు అందుకే హౌస్ లోకి రాగానే అంతా కనెక్ట్ అయిపోయారు సీరియల్ బ్యాచ్ అనే ముద్ర కూడా వేయించుకున్నారు.అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తుంది అని కొంతమంది ప్రియాంక గురించి నెగటివ్ గా మాట్లాడిన ఆమె గురించి మాట్లాడుకోవడానికి అనేక పాజిటివ్ అంశాలు ఉన్నాయి.

Telugu Amar Deep, Ambati Arjun, Bigg Boss, Priyanka, Shobha Shetty, Priyanka Bb-

తన సొంత స్నేహితులే తప్పు చేసినా కూడా వేలెత్తి చూపడంలో ఆమె ముందు ఉంటుంది.తప్పును తప్పు అనడానికి ఒక అడుగు కూడా వెనక్కు వేయదు.తనదైన రోజు వచ్చిన టైం లో తన నోటితోనే అందరికీ సమాధానం చెబుతుంది అంతకన్నా బెటర్ గా ఆట కూడా అడగలదు.అలాగే ప్రతి ఒక్కరికి అమ్మలా వండి పెడుతూ వారి ఆలనా పాలన చూస్తుంది.

నిజంగా ప్రియాంక మనస్తత్వం చాలా బాగుంటుంది.ఆమె నిజమైన విన్నర్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.

భోలే షావలితో కొన్నిసార్లు విభేదాలు వచ్చిన గొడవ పడాల్సి వచ్చినా మాటలు తూలలేదు.చాలాసార్లు తన స్నేహితులకు మీరు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్పింది.

కెప్టెన్ అవడానికి కంటెంట్ గా ఎన్నోసార్లు అవకాశం దక్కించుకుంది తన ఆట తీరుతోనే అక్కడి వరకు వెళ్లగలిగింది.

Telugu Amar Deep, Ambati Arjun, Bigg Boss, Priyanka, Shobha Shetty, Priyanka Bb-

ఖచ్చితంగా టాప్ 5 కి వెళ్లే లిస్టులో ప్రియాంక ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఆమె విషయంలో కేవలం ఒకే ఒక మైనస్ పాయింట్ కనిపిస్తుంది.జనాలకు ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఆమె కాస్త వీక్ గా ఉంది.

ఆ ఒక్క విషయాన్ని మినహాయిస్తే ప్రియాంక విన్నర్ కావడానికి పూర్తిస్థాయి అర్హురాలు ఇప్పటి వరకు బిగ్ బాస్ అన్ని సీజన్స్ కి కలిపి ఒక్కసారి కూడా ఎవరు మహిళ విన్నర్ అయింది లేదు.ఓటిటిలో బిందు మాధవి కప్పు గెలిచిన అది మెయిన్ స్ట్రీమ్ కిందకు రాదు కాబట్టి లెక్కలోకి తీసుకోలేము.

మరి ఈసారైనా అలా జరిగే అవకాశం ఉంటే అది ప్రియాంక ఛాన్స్ కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube