శ్రీహరి ని చూసి రామ్ చరణ్ ఎందుకు భయపడ్డాడు అంటే..?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) అంటే మామూలుగా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలకి ఒక రోల్ మోడల్ అనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీ లో ఆయన ఎదిగిన తీరు చూస్తే ఎవరికైనా చిరంజీవి అంటే గౌరవం పెరుగుతుంది.

 Why Was Ram Charan Scared Of Srihari , Ram Charan , Srihari , Chiranjeevi , To-TeluguStop.com

అందుకే ప్రతి హీరో కి కూడా చిరంజీవి అంటే చాలా ఇష్టం కూడా ఉంటుంది.ఇక ఇలాంటి టైం లో చిరంజీవి అంటే శ్రీహరి కి కూడా చాలా ఇష్టం వీళ్లిద్దరూ చాలా సినిమాల్లో కూడా కలిసి నటించారు అలాంటిది రామ్ చరణ్ ని హీరో గా చేయాలి అనుకున్నప్పుడు రామ్ చరణ్ ను శ్రీహరి దగ్గరకి ఫిట్నెస్ కోసం పంపించాడట చిరంజీవి…

ఒకరోజు సడన్ గా చిరంజీవి శ్రీహరి( Srihari ) కి కాల్ చేసి రామ్ చరణ్ ని పంపిస్తున్నాను నువ్వే వాడిని ట్రైన్ చేయి అని చెబితే శ్రీహరి సరే అని ఒప్పుకున్నాడట.నిజానికి శ్రీహరి ఫిట్నెస్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఆయన రోజు చాలా వర్క్ ఔట్లు కూడా చేస్తూ ఉంటాడు.ఇక ఇలాంటి టైం లో శ్రీహరి రామ్ చరణ్ ని చాలా బాగా ట్రైన్ చేయాలి అని అనుకుని అతని చేత 2 రోజులు చాలా బాగా వర్కవుట్లు చేయిస్తే వాటిని తట్టుకోలేక రామ్ చరణ్ నేను ఇక శ్రీహరి దగ్గరి కి వెళ్ళాను అని చిరంజీవి తో చెప్పాడట…

 Why Was Ram Charan Scared Of Srihari , Ram Charan , Srihari , Chiranjeevi , To-TeluguStop.com

అలా చాలా కఠినం గా ఉండేవి శ్రీహరి చేసే వర్కవుట్లు అందుకే శ్రీహరి అంటే రియల్ స్టార్ అని కూడా ఒక బిరుదు పొందాడు ఇక ఆ తర్వాత రామ్ చరణ్ ( Ram charan )శ్రీహరి ఇద్దరు కూడా మగధీర సినిమాలో( Magadheera ) కలిసి నటించారు…ఈ సినిమా టైం లో రామ్ చరణ్, శ్రీహరి ఇద్దరు కూడా బాగా క్లోజ్ అయ్యారు…అప్పుడు ఈ విషయం గురించి గుర్తుచేసుకుని మరి నవ్వుకున్నారట…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube