వెంకీ రానా నాయుడు సీరీస్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..?

వెంకటేష్( Venkatesh ) లాంటి హీరోకి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది ఆయన సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయన సినిమాలని ఒకటి కి రెండు సార్లు చూడటమే మెయిన్ రిజన్.

ఇక ఆయన అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ చేసే సినిమాలు వదులుకొని రానా నాయుడు ( Rana Naidu )లాంటి ఒక అడల్ట్ కరెంట్ ఉన సీరీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయన కెరియర్ లో అయన అన్ని రకాల పాత్రలు చేయాలి అనుకొని ఇండస్ట్రీ కి వచ్చాడట.

కానీ ఇప్పుడు చూస్తే కొన్ని పాత్రలు అలానే చేయకుండా మిగిలిపోయాయి అందుకని వాటిని చేసే పని లో ఉన్నట్టు గా తెలుస్తుంది నిజానికి ఇలాంటి కంటెంట్ తో వెంకీ చేయడం అవసరమా అని ఆయన ఫ్యాన్స్ కూడా చాలా అభ్యంతరాలను వ్యక్తం చేశారు అయితే ఇక వెంకీ ఇలాంటి కంటెంట్ తో సినిమా చేయాడు అని అందరూ అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తు వెంకీ రానా నాయుడు 2 సీరీస్( Rana Naidu 2 Series ) కూడా చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.నిజానికి ఈ సినిమా విషయంలో ఆయనకి చాలా నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి.

అయితే వెంకటేష్ మాత్రం ఇవేమీ పట్టించకోకుండా ఒక యాక్టర్ ఎలా అయితే అన్ని క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటాడో సేమ్ అదే విధంగా ఆయనకూడా సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నాడు ఇక ఆయన చేసిన క్యారెక్టర్ లోనే రానా నాయుడు నెక్స్ట్ సీజన్ లో కూడా మనం ఆయన్ని చూడచ్చు ఈ సీజన్ అయిన సక్సెస్ అవుతుందేమో చూడాలి.ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సైందవ్ సినిమా( Saindav movie ) కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు