రాఘవేంద్ర రావు ఎందుకు అలా చేస్తున్నాడు...

ఒక్కపుదు సినిమాలు తీసి సూపర్ సక్సెస్ లు అందుకున్న డైరెక్టర్లలో రాఘవేంద్ర రావు( Director Raghavendra Rao ) ఒకరు ఆయన కమర్షియల్ సినిమాలు తీయడం లో సిద్ధహాస్తుడు అందుకే అప్పట్లో చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున లాంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అలాగే దర్శకేంద్రుడు( Darshakendrudu ) అనే బిరుదు ను కూడా సొంతం చేసుకున్నాడు…ఇక ఈ క్రమం లో రాఘవేంద్ర రావు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా అల్లుడా నిలిచాయి.

 Why Legendary Director Raghavendra Rao Doing Like This Details, Raghavendra Rao,-TeluguStop.com

ఇక అందులో బాగంగా ఆయన ఒకటి రెండు అని కాదు ఏకం గా ఆయన కెరియర్ లో ఒక 4 నుంచి 5 సినిమాలు( Movies ) ఇండస్ట్రీ హిట్లు గా పేరు సంపాదించుకున్నాయి…ఇక ప్రస్తుతం ఆయన డైరెక్టర్ గా సినిమాలు చేయడం.లేదు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నాడు ఇక అలాగే రాఘవేంద్ర రావు గారి హ్యాండ్ చాలా మంచిది అని అందరూ అంటుంటారు ఎందుకంటే ఆయన తో ఫస్ట్ సినిమా చేసిన వెంకటేష్ మహేష్ బాబు అల్లు అర్జున్ ముగ్గురు కూడా ఇండస్ట్రీ లో టాప్ హీరోలు గా ఎదిగారు కాబట్టి ఆయన హ్యాండ్ చాలా లక్కీ హండ్ అని అంటారు…

ఇక రాఘవేంద్ర రావు సినిమాల్లో నటిస్తే హీరోయిన్ల కి( Heroines ) చాలా మంచి గుర్తింపు వస్తుందని చాలా మంది అంటారు…ఎందుకంటే ఆయన హీరోయిన్ల ని చాలా బాగా చూపిస్తాడు…ఎక్కువ గా ఆయన ఫ్రూట్ తో చిత్రీకరించే పాటలు అయితే అద్బుతం గా ఉంటాయి ఇక ప్రస్తుతం ఒక కొత్త సినిమా ను కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేస్తుంటే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు…అయితే అది ఎవరి సినిమా అనేది తొందర్లోనే అనౌన్స్ మెంట్ వస్తుంది అని చిత్ర యూనిట్ చెప్తున్నారు…

 Why Legendary Director Raghavendra Rao Doing Like This Details, Raghavendra Rao,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube