ఆర్ నారాయణ మూర్తి ఎందుకు అలానే ఉంటారు...

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు ఒక్కొక్కరు ఒకరకం గా ఉంటారు అంటే సినిమాలు తీసే విధానం లో ఒకరి మెంటాలిటీ ఒకలా ఉంటుంది.అయితే రీసెంట్ గా సినిమా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ కొంతమంది కి మాత్రం ప్రాణం ఉంటుంది.

 Why Is R Narayana Murthy Like That , R Narayana Murthy ,erra Sainyam ,udaya Bh-TeluguStop.com

సక్సెస్ లు వచ్చిన రాకపోయినా ఆస్తులు అమ్మి కూడా సినిమాలు తీస్తూ ఉంటారు.అలాంటి వాళ్లలో అర్ నారాయణ మూర్తి ( R narayana murthy )ఒకరు.

ఈయన తీసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి కానీ ఇప్పుడు ఈయన చేసిన సినిమాలు అసలు ఆడటం లేదు ఎందుకు అంటే ఆయన చేసిన సినిమాలో పెద్దగా మార్కెట్ కూడా అవ్వడం లేదు.ఆయన జీవితాన్ని సినిమాకే ( Movie )అంకితం చేసుకొని మరీ ఆయన సినిమా లు చేస్తున్నారు….

 Why Is R Narayana Murthy Like That , R Narayana Murthy ,Erra Sainyam ,Udaya Bh-TeluguStop.com
Telugu Cheemala Dandu, Erra Sainyam, Yana Murthy, Tollywood, Udaya Bhanu, Veera

ప్రస్తుతం కూడ ఆయన వేరే హీరోల సినిమాల్లో నటించమంటే నటించకుండా ఆయన తన సొంత సినిమాలోనే చేయాలి అనే ఒకే ఒక పంథా పెట్టుకొని నడవడం నిజంగా చాలా బాధ ని కల్గించే విషయం అనే చెప్పాలి…ఇక సినిమా ఇండస్ట్రీ( Film industry ) లో ఇలాంటి అరుదైన మెంటాలిటీ ఉన్న హీరోలు ఉండటం చాలా అరుదు గా చూస్తాం కానీ ఆయన ఇప్పటికీ కూడా అలానే ఉంటూ తన సినిమాలే చేస్తున్నాడు అంటే మాత్రం ఆయనని అభిమానించే వాళ్ళకి కొంచం బాధకి గురించేస్తుంది.వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే ఆయన కి ఇంకా మంచి క్రేజ్ వస్తుందని చాలా మంది చెప్తున్నారు అయిన కూడా ఆయన అవేమీ పట్టించుకోవడం లేదు….

Telugu Cheemala Dandu, Erra Sainyam, Yana Murthy, Tollywood, Udaya Bhanu, Veera

ఇక ఈయన ఇప్పటికీ కూడా ఒక హాస్టల్ లోనే ఉంటాడు తనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక కారు లేదు, ఎటు వెళ్లిన అటో లోనే వెళ్తూ ఉంటాడు.కానీ సినిమాలు చేస్తూ ఉంటాడు అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి ( R narayana murthy ) ఈయన లా ఉండటం సగటు మానవుడికి చాలా కష్టం అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube