నటి హేమ ఎందుకు ఎక్కువ సినిమాల్లో రావడం లేదు అంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఒక్క ఛాన్స్ కోసం తిరిగే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మరి సినిమాల్లో ప్రయత్నాలు చేసిన అందరికీ అవకాశాలు వస్తాయా అంటే అది మనం చెప్పలేం కానీ ఎవరైతే హర్టుఫుల్ గా కష్టపడతారో వాళ్ళకి మాత్రం పక్కగా ఇక్కడ ఛాన్స్ లు వస్తాయి ఆని అయితే ఖచ్చితం గా చెప్పవచ్చు… కొంతమంది ఆర్టిస్ట్ లు ఏ సినిమాలో చూసిన కనిపిస్తూ ఉంటారు వాళ్లకు ఉన్న ఫేమ్ ని వాడుకుంటూ దర్శకులు వాళ్ల కోసం కొన్ని మంచి క్యారెక్టర్లు కూడా రాసుకుంటూ ఉంటారు.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రం కొంత మంది చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు.

 Why Is Actress Hema Not Appearing In More Films , Actress Hema, Artist,  Swayamv-TeluguStop.com

వాళ్ల లో నటి హేమ( Actress Hema ) ఒకరు…ఈమె చాలా మంచి ఆర్టిస్ట్ ఒక ఫ్యామిలీ కి సంభందించిన సినిమాలు చేసినపుడు దాంట్లో హేమ కచ్చితంగా ఉంటుంది ఈమె ముఖ్యం గా విజయ భాస్కర్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ కథలు అందించిన స్వయంవరం,చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసింది.

అలాగే త్రివిక్రమ్ డైరెక్టర్ ( Director Trivikram )అయ్యాక కూడా ఆయన తీసిన చాలా సినిమాల్లో నటించి మెప్పించింది…ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది అయినప్పటికీ ఆమె అనుకోకుండా సినిమాల్లో కనిపించడం లేదు ఒక వేళ కనిపించిన ఏవో చిన్న చిన్న క్యారెక్టర్ల లో మాత్రమే కనిపిస్తున్నారు.ఒకేసారి ఆమె కి ఆఫర్లు తగ్గిపోవాడానికి కారణం ఏంటంటే ఆమెకి పోటీగా చాలా మంది కొత్త ఆర్టిస్టులు రావడం, ఆమె చేసిన పాత్రలే వాళ్ళు చేయడం తో డైరెక్టర్లు కొత్త ఫేస్ అయితే క్యారెక్టర్ ఫ్రెష్ గా ఉంటుంది అని కొత్తవాళ్లని ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఈమె అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలకు కూడా వచ్చి సందడి చేస్తున్నారు… ఈమెకి మళ్ళీ ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ కనక పడితే మళ్లీ సినిమాల్లో రాణిస్తుంది అని చెప్పవచ్చు…అలాగే బోలెడన్ని అవకాశాలు కూడా వస్తాయి…

 Why Is Actress Hema Not Appearing In More Films , Actress Hema, Artist,  Swayamv-TeluguStop.com
.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube