టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాల మంది హీరోయిన్స్ (Heroines ) అవుతున్నారు.ఎవరెవరు ఇలా పెళ్లి కాకూండానే తల్లులు అవుతన్నారు అనే విషయం కన్నా కూడా ఎందుకు ఇలా తొందర పడుతున్నారు అంది పెద్ద ప్రశ్న గా మారింది.
ఈ తరం నటీనటులకు చాల ఫ్రీడమ్ ఉంది.తమకు నచ్చినవారితో జీవించే వెసులుబాటు కూడా ఉంది.
అయితే రాను రాను పద్దతికి పరాకాష్ఠల తయారవుతున్నారు.ఎవరితో మాకు సంబంధం లేదు మాకు నచ్చింది చేస్తాము అనేట్టుగా ఉంది వీరి వైఖరి.
అందుకే మారుతున్న పోకడలతో విచ్చల విడి జీవితానికి అలవాటు పడుతున్నారు.
18 ఏళ్ళు వస్తే చాలు ఫారెన్ కంట్రీ లో మాదిరిగానే తల్లిదండ్రులతో ఉండటానికి ఇష్టపడటం లేదు.ఒంటరిగా ఉంటె తమకు అడ్డు చెప్పే వారు ఉండరు కాబట్టి ఈ రకమైన జీవన శైలిని అలవరుచుకుంటున్నారు.పైగా సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం.
ఆ తళుకు బెళుకులు జీవితాంతం ఉండవు అనే సత్యాన్ని గుర్తించక ఉన్నన్ని రోజులు బాగా ఎంజాయ్ చేయాలనే మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నారు.
అందుకే పెళ్ళికి ముందే సహజీవనం వంటివి ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నాయ్.ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలనే నియమం పెట్టుకొని దానికి పడక గదిలో ఒకరితో మరొకరు ఎలా ఉంటారో అర్ధం చేసుకోవడానికి వాడుతున్నారు.దాంతో పెళ్ళికి ముందే గర్భం( Pregnant Before Marriage ) దాల్చే సంఘటనలు పెరిగి పోతున్నాయి.
ఇటీవల కాలంలో ఇలియానా( Ileana ) గర్భవతి అయినట్టు ప్రకటించింది.ఆమెకు ఇంకా పెళ్లి కాకపోయినా ఈ విషయాన్నీ చెప్పడానికి వారికి ఎలాంటి జంకు లేదు .
పెళ్ళికి పిల్లలకు సంబంధం లేదు అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉంటుంది.అయితే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మాత్రమే కాదు నాటి నుంచి కొనసాగుతున్నాయి.బోనీ తో వివాహానికి ముందే శ్రీదేవి( Sridevi ) గర్భవతి అయ్యింది.కడుపు తోనే పీటల పైన కూర్చొని తాళి కట్టించుకుంది.ఇలా ఆలియా భట్( Alia Bhatt ) సైతం పెళ్ళైన 3 నెలలలకే ఐదు నెలల గర్భం వార్త అందించింది.ఇలా పదుల సంఖ్యలో హీరోయిన్స్ పెళ్ళికిముందు తొందర పడుతున్నారు.
మరి ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.