Dhoni : ఐపీఎల్లో రోహిత్ ,ధోని లా మధ్య పోటి..సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసేదెవరు..?

ఇక ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ముంబై, చెన్నై రెండు టీమ్ లు అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ ని గెలిచి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి.అయితే ఈసారి ముంబై కప్పు కొట్టిన చెన్నై కప్పు కొట్టిన ఆరు కప్పులతో వీరిలో ఎవరో ఒకరు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు.

 Who Will Create A New Record Between Rohit Dhoni And Ipl-TeluguStop.com

ఇక ఇప్పటికే గత సీజన్ లో చెన్నై అద్భుతమైన విక్టరీ ని సాధించింది.దాంతో ఐదు ట్రోఫీ లను సాధించి ముంబై తో పాటు సమం అయింది.

ఇక ఈసారి కనక మరొక విజయాన్ని సాధిస్తే టాప్ లోకి వెళ్ళిపోతుంది.అలాగే ఆరు విజయాలను సాధిస్తుంది.

ఇక అలాగే ధోని( Dhoni ) కూడా ఈ ఇయర్ తో ఐపిఎల్ కి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నాడు.

కాబట్టి 6 సార్లు ఐపిఎల్ ట్రోఫీ ని అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం( Mumbai Indians team ) గెలిస్తే ఆరు సార్లు ట్రోఫీ గెలిచిన టీమ్ గా నిలుస్తుంది.కానీ ఈసారి కెప్టెన్ గా హర్ధిక్ పాండ్యా వ్యవహరించబోతున్నాడు కాబట్టి రోహిత్( Rohith ) ఖాతాలో ఐదు ట్రోఫీ లు మాత్రమే ఉంటాయి.

ఇక ఇప్పుడు రోహిత్, ధోనీ ఇద్దరూ ఐపిఎల్ లో అత్యధికంగా ఐదుసార్లు వాళ్ల టీమ్ లకి ట్రోఫీ ని అందించిన కెప్టెన్లు గా గుర్తింపు పొందుతున్నారు.ఈసారి ధోని కనక కప్పు కొడితే మాత్రం రోహిత్ ని బీట్ చేసి తను నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లిపోతాడు.ఇక రోహిత్ కంటే కూడా ధోని కే ఈ రికార్డ్ ను క్రియేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సీజన్ లో ఏ జట్టు ఛాంపియన్స్ గా నిలుస్తుంది.

అనేది తెలియాలంటే ఈ మ్యాచ్ లు జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube