కిక్ సినిమాని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే అందరు పట్టించుకుంటారు లేకపోతే ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకోరు అనే విషయం అందరి తెలిసిందే.అందుకే అందరు ఇక్కడ సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు.

 Who Is That Hero Who Missed The Movie Kick , Kick, Director Surender Reddy, Atan-TeluguStop.com

అలా సక్సెస్ లేకపోవడం వల్ల కొందరువహీరోలు కొందరు డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వకపోవడం మళ్లీ వాళ్ళు వేరే హీరోలతో సక్సెస్ కొట్టాక మనం ఆ సినిమా చేసి ఉంటె బాగుండేది అని అనుకున్న హీరోలు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు… అయితే సక్సెస్ లో లేదని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ని పక్కన పెట్టి ఆయన తీసిన కిక్ సినిమా సూపర్ హిట్ అయ్యాక బాదపడ్డ హీరో ఎవరో తెలుసుకుందాం రండి.

Telugu Atanokkade, Surender Reddy, Iliyana, Kick, Raviteja, Tollywood-Movie

డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన మొదటి సినిమా అయినా అతనొక్కడే సినిమా తో మంచి విజయం అందుకున్నాడు ఈ సినిమాలో ఒక కొత్త రకమైన మేకింగ్ ని చూపించాడు సురేందర్ రెడ్డి ఈ సినిమా తర్వాత తను ఎన్టీయార్ తో చేసిన అశోక్ సినిమా ప్లాప్ అయింది దాని తర్వాత మహేష్ బాబు తో చేసిన అతిధి సినిమా కూడా ప్లాప్ అయింది.దాంతో ఒక మంచి సినిమా చేయాలి అని సురేందర్ రెడ్డి అనుకుంటున్నప్పుడు రైటర్ వక్కంతం వంశీ చెప్పిన కిక్ కథ నచ్చి ఎన్టీయార్ అయితే ఈ సినిమాకి హీరో గా బాగుంటాడు అనుకొని సురేందర్ రెడ్డి ఎన్టీయార్ కి కథ చెబితే కథ ఎన్టీయార్ కి నచ్చింది కానీ సురేందర్ రెడ్డి తీసిన ముందు రెండు సినిమాలు ప్లాప్ ఉండడం వల్ల అందులో ఒకటి ఎన్టీయార్ సినిమా అయి ఉండడం కూడా ఎన్టీయార్ ఈ సినిమా ఒప్పుకోకపోవడానికి ఒక కారణం అనే చెప్పాలి.దాంతో సురేందర్ రెడ్డి రవితేజ ని పెట్టి కిక్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.

 Who Is That Hero Who Missed The Movie Kick , Kick, Director Surender Reddy, Atan-TeluguStop.com

ఈ సినిమా చూసిన ఎన్టీయార్ మంచి హిట్ సినిమా మిస్ చేసుకున్నాను అని బాధపడి సురేందర్ రెడ్డి తో ఊసరవెల్లి సినిమా తీసాడు అది బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube