మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్..!

ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొని వస్తుంది.ఇటీవల కాలంలో ప్రైవసీ పాలసీ ఈ విషయంపై అనేక విమర్శలు ఎదుర్కొన్న వాట్సప్ అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరికొత్త ఫీచర్ లను యూజర్ల కు అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

 Whatsapp, New Feature, Photo , Privacy Policy, New Update, Ios , Andorid, Whatsa-TeluguStop.com

తాజాగా వాట్సప్ సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఒకటి యూజర్ లకు అందించేయందుకు  సిద్ధమయ్యింది.ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే.

సెల్ఫ్‌ డిస్ట్రక్టింగ్‌ ఫొటోస్‌ ఫీచర్‌.ఈ ఫ్యూచర్ ను  వినియోగిస్తూ మీ ఫోటోలను ఇతరులకు ఫార్వర్డ్ చేసేందుకు వీలు ఉండదు.

అంతేకాకుండా వారి ఫోన్ లో కూడా సేవ్ చేసుకోకుండా, అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి వీలు పడదు.

ఈ ఫ్యూచర్ ద్వారా ఫోటోలు చూసి చాట్ బాక్స్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ ఫోటో ఆటొమ్యాటిక్ గా డిలీట్ అయిపోతుంది.

ఈ ఫ్యూచర్ ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ డైరెక్ట్, ఫేస్ బుక్ మెసెంజర్ లో మాత్రమే అందుబాటులో ఉంది.ఇక తాజాగా వాట్సాప్ లో కూడా ఫ్యూచర్ వినియోగించుకోవచ్చు.

వాట్సాప్ లో ఈ ఫోటో ఫ్యూచర్ ఎలా పనిచేస్తున్న అని మీకు ఒక సందేహం ఉందా.? మీరు అవతలి వ్యక్తికి ఫోటోలు పంపించే సమయంలో.వాట్సాప్ లో ఆడ్ ఆప్షన్ అనే బాక్స్ కనపడుతుంది.దాని పక్కనే ఒక క్లాక్ సింబల్ టచ్ చేసి ఆక్టివేట్ చేస్తే చాలు.అంతే మీరు పంపిన ఫోటోను అవతల వ్యక్తి కేవలం చూడగానే డిలీట్ అయిపోతుంది.

ఆ వ్యక్తి చాట్ బాక్స్ లో ఉన్నంత సేపు ఆ ఫోటో అతడికి కనపడుతూ ఉంది.

చాట్ బాక్స్ నుంచి బయటకు వస్తే ఆ ఫోటో ఆటోమేటిగ్ గా డిలీట్ అవుతుంది.ఆ ఫోటో తిరిగి ఎక్స్ పోర్ట్ చేయడానికి కూడా వీలుపడదు.ఈ ఫ్యూచర్ వాట్సప్ తమ వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్ సంస్థ పేర్కొంది.అతి త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు వాట్సప్ ముమ్మరం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube