కొత్త ఫీచర్స్ ను పరీక్షిస్తున్న వాట్సాప్...!

ఇతరుల ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తుంది.బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్నట్లు సమాచారం.

 Whatsapp Is Testing New Features, Whatsapp , Whatsapp New Features, Whatsapp Upd-TeluguStop.com

పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం కాదంటూ వస్తున్న నోటిఫికేషన్లు.వెబ్ వర్షన్‌లో చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసేందుకు మరో ఫీచర్ పరిశీలన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube