కొత్త ఫీచర్స్ ను పరీక్షిస్తున్న వాట్సాప్…!
TeluguStop.com
ఇతరుల ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తుంది.
బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్నట్లు సమాచారం.పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం కాదంటూ వస్తున్న నోటిఫికేషన్లు.
వెబ్ వర్షన్‌లో చాట్‌లను సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసేందుకు మరో ఫీచర్ పరిశీలన.
మంచి నిద్రకు నువ్వుల నూనె.. ఎలా ఉపయోగించాలో తెలుసా?