తలకమాసిన వెదవలకు , సన్నాసులకు మంత్రి పదవులు ఇచ్చారు.మల్లెపూలు అమ్మే అంబటికి జలవనరుల శాఖ ఏంటి.
అరగంట , గంట అక్కడ కాకుండా , అధికారులతో సమావేశమైతే పులిచింతల ఎక్కడ కట్టారో అంబటికి తెలుస్తోంది.రోజా ఆమె మొగుడు కు చీర కట్టి ఇంట్లో కూర్చుబెట్టింది.
లోకేష్ మగతనం ఓ సారి టెస్ట్ చేయాలని రోజా కు సూచన.బొత్స కు విద్యాశాఖ దౌర్బగ్యం.
పదో తరగతి పేపర్ లీక్ కాకపోతే టీచర్స్ ను ఎందుకు సస్పెండ్ చేశారు రాష్ట్రం లో ఉన్న పోలీసులు అంతా తాడేపల్లి ప్యాలెస్ కు కాపలకాయడానికే సరిపోతున్నారు.ఓ దొంగ కు పోలీసులు కాపలా కాయడం మన రాష్ట్ర దౌర్బగ్యం మొన్ననే ఇద్దరు వైసిపి ఎమ్మెల్యే లను గుడ్డలూడదీసి కొట్టారు.
గడపగడపకు వెళ్తే ఎంత మందిని కొడతారు చూడాలి.