సుడిగాలి సుధీర్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..?

జబర్దస్తు షో ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఇప్పుడు ఏకంగా సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు.రీసెంట్ గా గాలోడు సినిమాతో హిట్ కొట్టి ఆయన సినిమా హీరోగా పనికి వస్తాడు అని నిరూపించుకున్నాడు.

 What Is The Sudigali Sudheer Success Secret Sudigali Sudheer , Jabardasth , Tol-TeluguStop.com

ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు అలాగే జబర్దస్తు షో కూడా మానేసిన సుధీర్ సినిమా షూటింగ్స్ లో బిజీగా మారిపోయారు…అయితే జబర్దస్తు లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ టీం లీడర్స్ కూడా చాలా మంది ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్ కి వచ్చినంత క్రేజ్ మారె టీం లీడర్ కి రాలేదంటే నిజంగా సుధీర్ గ్రేట్ అనే చెప్పాలి.

Telugu Auto Ramprasad, Gaalodu, Gehna Sippy, Getup Srinu, Jabardasth, Tollywood-

ఆయన సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే జబర్దస్తు షో లో ఆయన టీం లీడర్ అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఇమేజ్ కి పోకుండా ఆయన మీదే అన్ని పంచులు వేసుకునేవాడు.కొందరు టీం లీడర్లు అయితే వాళ్ళ మీద ఒక్క పంచ్ కూడా లేకుండా అన్ని టీం మెంబర్స్ మీదనే వేస్తారు కానీ సుధీర్ అలా కాదు దాని వల్లే సుధీర్ అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఇష్టం పెరిగిపోయాయి జనాలకి…

 What Is The Sudigali Sudheer Success Secret Sudigali Sudheer , Jabardasth , Tol-TeluguStop.com
Telugu Auto Ramprasad, Gaalodu, Gehna Sippy, Getup Srinu, Jabardasth, Tollywood-

సుధీర్ వాళ్ళ టీం లో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లు వేసే పంచులు కూడా చాలా సున్నితంగా తీసుకుండు సుధీర్.ఆయన చేసే కామెడీ ఆయన పెట్టె అమాయకపు ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా జనాలకి విపరీతంగా నచ్చడం తో ఆయన బుల్లి తెర మెగాస్టార్ గా కూడా గుర్తింపు పొందారు.సుధీర్ ఏది చేసిన చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది…ఇక సినిమాల్లో కూడా ఇంకా బాగా సక్సెస్ కావాలని కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube