సుడిగాలి సుధీర్ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..?

జబర్దస్తు షో ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఇప్పుడు ఏకంగా సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు.

రీసెంట్ గా గాలోడు సినిమాతో హిట్ కొట్టి ఆయన సినిమా హీరోగా పనికి వస్తాడు అని నిరూపించుకున్నాడు.

ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు అలాగే జబర్దస్తు షో కూడా మానేసిన సుధీర్ సినిమా షూటింగ్స్ లో బిజీగా మారిపోయారు.

అయితే జబర్దస్తు లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ టీం లీడర్స్ కూడా చాలా మంది ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్ కి వచ్చినంత క్రేజ్ మారె టీం లీడర్ కి రాలేదంటే నిజంగా సుధీర్ గ్రేట్ అనే చెప్పాలి.

"""/" / ఆయన సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే జబర్దస్తు షో లో ఆయన టీం లీడర్ అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఇమేజ్ కి పోకుండా ఆయన మీదే అన్ని పంచులు వేసుకునేవాడు.

కొందరు టీం లీడర్లు అయితే వాళ్ళ మీద ఒక్క పంచ్ కూడా లేకుండా అన్ని టీం మెంబర్స్ మీదనే వేస్తారు కానీ సుధీర్ అలా కాదు దాని వల్లే సుధీర్ అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఇష్టం పెరిగిపోయాయి జనాలకి.

"""/" / సుధీర్ వాళ్ళ టీం లో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లు వేసే పంచులు కూడా చాలా సున్నితంగా తీసుకుండు సుధీర్.

ఆయన చేసే కామెడీ ఆయన పెట్టె అమాయకపు ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా జనాలకి విపరీతంగా నచ్చడం తో ఆయన బుల్లి తెర మెగాస్టార్ గా కూడా గుర్తింపు పొందారు.

సుధీర్ ఏది చేసిన చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది.ఇక సినిమాల్లో కూడా ఇంకా బాగా సక్సెస్ కావాలని కోరుకుందాం.

అంబానీ పెళ్లి.. హీరోలకు కానుకగా కోట్లు విలువ చేసే బహుమతులు.. ఏంటో తెలుసా?