శ్రీకాంత్ ఓదెల పరిస్థితి ఏంటి భయ్య ఇలా అయింది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరిలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల…( Srikanth odela )ఈయన తీసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక దసరా సినిమా( Dasara ) మంచి విజయాన్ని సాధించడంతో ప్రస్తుతం ఈయన సెకండ్ ప్రాజెక్టుగా ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనే టాక్ అయితే వినిపిస్తుంది.

 What Is The Situation Of Srikanth Odela ,  Srikanth Odela  , Dasara ,  , Keerthy-TeluguStop.com

ఇక ఇప్పటికే ఈయన పలు రకాల స్టోరీలను కొంతమంది హీరోలకు చెప్పినప్పటికీ వాటిని బట్టి వాళ్ళు ఉన్న డేట్స్ ని బట్టి ఎవరితో సినిమా చేయాలి అనే దాని మీదనే ఈయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈయన చెప్పిన ప్రతి కథ కొత్త మంది హీరోలకి సెట్ అయ్యే విధంగా రాసుకొని ఒకరు కాకపోతే మరొకరు అనే రీతిలో వాళ్ళని అప్రోచ్ అవుతున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇతను సెకండ్ సినిమా కూడా నానితోనే ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కాబట్టి తను మరో సినిమా ఏదైనా చేసి తర్వాత తన మూడో సినిమాను నానితో చేస్తాడా లేదంటే నానితోనే తన సెకండ్ ఫిల్మ్ ని కూడా కంప్లీట్ చేస్తాడా అనే విషయం మీదనే ఒక క్లారిటీ అయితే రావడం లేదు.

 What Is The Situation Of Srikanth Odela ,  Srikanth Odela  , Dasara ,  , Keerthy-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే నాని ఇప్పటికే ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లకి సినిమాలు చేస్తానని కమిట్ అయ్యాడు.ప్రస్తుతం నాని ఆ సినిమాల బిజీలో ఉండి శ్రీకాంత్ ఓదెల సినిమా కొంచెం డిలే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక దానివల్ల ఈ స్టోరీ వేరే హీరో కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకాంత్ ఓదెల నాగశౌర్యతో( Naga Shaurya ) సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి… చూడాలి మరి శ్రీకాంత్ ఓదెల నానితో సినిమా చేస్తాడా లేదంటే వేరే హీరోతో చేస్తాడా అనేది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube