కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా( Devara movie ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలయితే ఉన్నాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను కూడా దర్శకుడు తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ మొత్తానికైతే సినిమా మేకింగ్ మీదనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా తన ఫాన్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని ఒక ఈవెంట్ లో చెప్పడం విశేషం.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా రూపొందిస్తున్నారట.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ఈ సినిమా రైట్స్ ని తీసుకున్నాడు.అయితే కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కరణ్ జోహార్ తో ఈ సినిమాని రిలీజ్ చేయించాలనే ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది.
ఇక నిజానికి అక్కడ వేరే వాళ్లు కూడా దేవర సినిమాని రిలీజ్ చేయడానికి రైట్స్ కోసం పోరాటం చేసినప్పటికీ, ఫైనల్ గా టీం మాత్రం కరణ్ జోహార్ ( Karan Johar )కే మొగ్గు చూపింది.
ఇక దానికి గల కారణాలు ఏంటి అంటే కరణ్ జోహార్ కనక ఈ సినిమాని రిలీజ్ చేస్తే దానికి చాలా రీచ్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు అలా చేసినట్టుగా తెలుస్తుంది.ఇక దీంతో కరణ్ జోహార్ కంటే కూడా ఎన్టీఆర్ కొరటాల శివ( NTR, Koratala Shiva ) ఎక్కువగా యూజ్ ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.కరణ్ జోహార్ ఒకసారి సినిమాను టేకాఫ్ చేశాడు అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గాని, థియేటర్ల సంఖ్యను కానీ పెంచే విధంగా ఆయన చాలా కసరత్తులను అయితే చేస్తాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy