నాగ చైతన్య ను ఏడిపించిన సుమంత్... మ్యాటరేంటంటే..?

అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageswara Rao )తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవలు చేశారు.ఆయన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చాడు.

 What Is Sumanth Who Made Naga Chaitanya Cry , Akkineni Nageswara Rao, Sumanth,-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నటవారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున( Nagarjuna ) తనదైన రీతిలో మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకున్నాడు.ఇక తన మనవడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కూడా హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ, సక్సెస్ లు కొట్టడం లో మాత్రం కొంతవరకు వెనుకబడ్డడనే చెప్పాలి.

Telugu Akkineni, Naga Chaitanya, Sumanth, Sumanthnaga-Telugu Top Posts

ఇక సుమంత్ తన చిన్నప్పుడు నాగ చైతన్య ( Naga Chaitanya ) ను ఏడిపించేవాడట.ఇక నాగచైతన్యకి కావాల్సిన చాక్లెట్లు తనకు ఇవ్వకుండా తను మాత్రమే తింటూ ఆయనని ఏడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటూ వీళ్ళ గురించి ఒకానొక సమయంలో నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.అయితే సుమంత్( Sumanth ) ఫన్నీ గా ఇలాంటి సంఘటనలు చేసేవాడు అంటూ ఆయన చెప్పాడు.ఇక మొత్తానికైతే అక్కినేని కుటుంబంలో ఉన్న ఈ స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు కదులుతున్నారు.

అయితే ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఫ్యామిలీల హీరోలు భారీ బ్లాక్ బస్టర్స్ కొడుతుంటే వీళ్ళు మాత్రం ఒక్క సక్సెస్ ను కూడా కొట్టలేకపోతున్నారు.ఇక దానికి కారణం వీళ్ళు ఎంచుకున్న స్టోరీలే అని కొంతమంది అంటున్నారు.

Telugu Akkineni, Naga Chaitanya, Sumanth, Sumanthnaga-Telugu Top Posts

ఇక మరికొంత మాత్రం అక్కినేని ఫ్యామిలీ హవా అనేది తగ్గిపోయిందని అంటున్నారు.ఇక వీటన్నింటిలో అక్కినేని ఫ్యామిలీ( Akkineni family ) తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది.ఇక ఇప్పుడు కనక ఈ ఫ్యామిలీ లో ఉన్న హీరోలు మంచి సినిమాలు చేయకపోతే ఈ ఫ్యామిలీకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.చూడాలి మరి ఇక ముందు వీళ్ల సినిమాలు ఎలా ఉంటాయి అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube