మహేష్ బాబు అందం మీద కామెంట్లు చేస్తున్న నెటిజన్స్ ఇంతకీ ఏమైందంటే..?

తెలుగు లో అందమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మహేష్ బాబు( Mahesh Babu ) అనే చెప్పాలి… అయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయన అందం కూడా ఇంకా పెరుగుతుంది అనే చెప్పాలి రీసెంట్ గా అయన చేసిన సినిమాల్లో సర్కారు వారి పాట( sarkaru vaari paata ) సినిమా కూడా మంచి విజయం అందుకుంది.దింతో ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్( Trivikram ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా సెట్స్ మీద ఉంది అందుకే ఈ సినిమా కి సంభందించిన ఒక పోస్టర్ కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది…మహేష్ బాబు సిగరెట్ నోట్లో పెట్టుకొని వాక్ చేస్తున్న ఆ పోస్టర్ చూడడానికి చాలా సూపర్ గా ఉంది.

 What Happened To The Netizens Commenting On Mahesh Babu's Beauty , Mahesh Babu,-TeluguStop.com

మహేష్ బాబు అభిమానులు అయితే ఈ పోస్టర్ చూసి రచ్చ రచ్చ చేస్తున్నారు…ఈ లుక్ తో ఏజ్ లో మహేష్ బాబు ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయారంటూ చాలా మంది అనుకుంటున్నారు మరి కొందరు మాత్రం అసలు మహేష్ బాబు అందం గా ఉండటానికి ఏం తింటారు ఆయన డైట్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవడనికి గూగుల్ లో వెతుకుతున్నారు.

అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి కనుక గా వస్తున్నట్టు ఈ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఆ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని కూడా కన్ఫర్మ్ చేసారు అయితే మొన్నటిదాకా ఈ సినిమా ఆగస్టు 15 కి వస్తుందని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా థియటర్ లోకి వస్తుందని పుకార్లు వచ్చినప్పటికీ అవేమి నిజాలు కాదంటూ నిన్న వచ్చిన పోస్టర్ కన్ఫర్మ్ చేసింది.అయితే ఆగష్టు లోనే చిరంజీవి భోళాశంకర్ సినిమా వస్తుండటం తో మెగా అభిమానులు కూడా నిన్న రిలీజ్ చేసిన డేట్ చూసి సంతోషపడుతున్నారు ఇక ఆగస్టు 15 కు బాస్ సినిమా ఒక్కటే వస్తుందని అది పక్క హిట్ అవుతుందని వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…

 What Happened To The Netizens Commenting On Mahesh Babu's Beauty , Mahesh Babu,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube