మళ్లీ ట్రోల్స్ కి గురి అవుతున్న అనసూయ అసలేం జరిగిందంటే..?

What Happened To Anasuya Who Is Being Targeted By Trolls Again , Anasuya , Jabardasth Show,Rangasthalam, Ranga Marthanda, Anasuya Posts

ఈటీవి లో వచ్చిన జబర్దస్త్ షో ( Jabardasth Show )తో యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ( Anasuya ) ఆ తర్వాత చాలా మంది యూత్ కి ఫేవరేట్ గా మారిపోయారు.ఆమె చేసినట్టు గా యాంకరింగ్ ఎవరు చేయరు అనేంత రేంజ్ లో పేరు సంపాదించుకున్నారు అయితే ఆమె ఈ మధ్య ఎప్పుడు సోషల్ మీడియా లో ఏదో ఒక కామెంట్ చేస్తునే ఉన్నారు.

 What Happened To Anasuya Who Is Being Targeted By Trolls Again , Anasuya , Jabar-TeluguStop.com

అలాగే ఆమె చేసిన కామెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.అనసూయ రంగస్థలం, రంగ మార్తాండ( Rangasthalam, Ranga Marthanda ) లాంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అదరగొట్టింది.

దీంతో సినిమా అవకాశాలు ఊపందుకోవడంతో టీవీ షోస్‌ని కూడా పక్కన పెట్టింది.ఇక సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే .

సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది .ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనసూయ పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి .ఆమె అసలేం దాచుకోవడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.విషయం ఏదైనా కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.

గతంలో అనసూయ ప్రొఫెషనల్ షూట్స్ మాత్రమే షేర్ చేసేది .అరుదుగానే వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసేది .ఇప్పుడు మాత్రం ప్రతి విషయం షేర్ చేయకుండా ఉండలేకపోతుంది .తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, వాటికి పెట్టిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతుంది.థిక్ థైస్… థిన్ పేషెన్స్ అని అనసూయ టీ షర్ట్ మీద రాసుంది.అలాగే ఆ కోట్ చదవండి అంటూ కామెంట్ పెట్టింది.

టీ షర్ట్ మీద కొటేషన్ కి సింక్ అయ్యేలా థైస్ చూపిస్తూ వాటీ ఫోటోలు షేర్ చేసింది.ఒకరకంగా అనసూయ సాహసానికి జనాలు స్టన్ అవుతున్నారు.

అదే సమయంలో రంగమార్తాండకు ఈ ఫోజులకు ఏమైనా సంబంధం ఉందా అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు మొత్తంగా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఆమె స్వయంగా తన అందాలు చూడమన్నట్లుగా ఆ ఫోజులు, కామెంట్ ఉన్నాయి.ఏమైనా అనసూయ తాను ఇతరుల కంటే స్పెషల్ అండ్ బోల్డ్ అని నిరూపించుకుంటుంది.ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే పెట్టింది.నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.గత ఏడాది అనసూయ తమిళ, మలయాళ చిత్రాలు కూడా చేశారు.

అయితే ఇదంతా చూస్తున్న నెటిజన్స్ మాత్రం ఎందుకు అనసూయ ఇవన్నీ నీకు ప్రశాంతం గా సినిమాలు చేసుకుంటూ ఉంటే అయిపోతుంది కాదా ఎందుకు ప్రతిసారీ ట్రోల్స్ కి గురి అవుతున్నావ్ అంటూ వాళ్ళు వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube