Chandrababu : కడప, ప్రొద్దుటూరుకు సీఎం జగన్ ఏం చేశారు..: చంద్రబాబు

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ‘ప్రజాగళం’ సభ ( Praja Galam ) జరిగింది.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 What Did Cm Jagan Do For Kadapa And Proddutur Chandrababu-TeluguStop.com

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అప్పులపాలైందన్నారు.

ఐదేళ్ల పాలనలో కడప, ప్రొద్దుటూరుకు సీఎం జగన్( CM Jagan ) ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేసిందన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube