వామ్మో.. పెళ్లయ్యాక కూడా తగ్గని హన్సిక.. మరి ఇంత షోనా?

ప్రస్తుతం ఇండస్ట్రీలలో గ్లామర్ అనేది నడుస్తుంది.ఎంతలా అంటే వయసు మీద పడినా కూడా గ్లామర్ కే ఇంపార్టెంట్ ఇస్తున్నారు నటులు.

 Whammo Hansika Has Not Diminished Even After Marriage Is This A Show,hansika, M-TeluguStop.com

ముఖ్యంగా మేకప్ లేకుండా అసలు బయటికి రావటం లేదు.పైగా వెళ్లిన చోట మేకప్ వేసుకుంటూనే ఉంటున్నారు.

ఇక పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా మేకప్ వేసుకోవడానికి, గ్లామర్ షో చేయటానికి అస్సలు ఇబ్బంది పడటం లేదు.తాజాగా హన్సిక కూడా అలాగే తయారైంది.

టాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులందరికి పరిచయమే.తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ నటనతో కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

2001లో సినీ ఇండస్ట్రీకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించింది హన్సిక.బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది.2007లో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్ లతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.

ఈమె వ్యక్తిగతం పట్ల మంచి పేరు సంపాదించుకుంది.చాలా వరకు ఎంతో మంది అనాధలకు కడుపు నింపింది.కొంతమంది అనాధ పిల్లలను కూడా దత్తత తీసుకుంది.

అలా ఈమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే గత ఏడాది ఈ బ్యూటీ లవ్ మ్యారేజ్ చేసుకునే సంగతి తెలిసిందే.

తన ఫ్రెండ్ మాజీ భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఆ సమయంలో తను చాలా నెగటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంది.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.

ఇక పెళ్లి అయినప్పటినుంచి తన భర్తతో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఇక పెళ్లయ్యాక కూడా భర్త సపోర్ట్ తో బాగా గ్లామర్ షో చేస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతూ రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో తన అందాలతో బాగా స్టన్  అయ్యేలా చేసింది.తన థైస్ అందాలు బయట పెడుతూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది.

ఇక ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ పెళ్లయ్యాక కూడా ఇంకా షో చేయడం అవసరమా అంటూ.కాస్త ఆ అందాలనుబయట పెట్టకుండా పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube