అధిక బరువు( Overweight ) తగ్గాలనుకునేవారు ఎండాకాలంలో సరైన డైట్ ఫాలో చేస్తే శరీరంలో ఉన్న అధిక కొవ్వు ఐస్ కరిగినట్లు కరిగిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో శరీరం నీరు అధికంగా కోల్పోతుంది.
ఈ నేపథ్యంలో పండ్లు, కూరగాయలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉండాలి.అంతేకాకుండా ఎండ కాలం సెలవులలో అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే వేసవికాలం( Summer Season )లో ఈత కూడా కొట్టవచ్చు.ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా మీరు జుంబా లేదా రన్నింగ్ చేయవచ్చు.ఇలా చేయడం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు.
అంతేకాకుండా ఎండాకాలం లో పుచ్చకాయ,దోసకాయ వంటి పండ్లను తినడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.వేసవిలో బరువు తగ్గడానికి కొన్ని మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే వేసవికాలం రాగానే పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరూ స్విమ్మింగ్( Swimming ) చేసేందుకు బాగా ఇష్టపడతారు.వేసవిలో ఈత కొట్టడం మంచి ఎక్సర్సైజ్.మీకు స్విమ్మింగ్ పూల్ లో వ్యాయామం చేయడం సులభమని కచ్చితంగా చెప్పవచ్చు.ఇది మొత్తం శరీరానికి వ్యాయామం ఇస్తుంది.ఇంకా చెప్పాలంటే బరువు తగ్గాలనుకున్నవారికి డాన్స్ కూడా ఒక మంచి ఎంపిక అని కచ్చితంగా చెప్పొచ్చు.మీరు వేసవి సెలవుల్లో డాన్స్ క్లాసుల్లో కూడా చేరవచ్చు.
ఇలా డాన్స్ క్లాస్ లో చేరడం వల్ల మీరు క్రమంగా బరువు కూడా తగ్గుతారు.

బరువు తగ్గడానికి జుంబా( Zumba Dance ) చేసే ట్రెండ్ ఇప్పుడు ఉంది.మీరు బరువు తగ్గడంలో సహాయపడే వేగవంతమైన సంగీతంతో వ్యాయామం చేస్తారు.ఇది మొత్తం శరీరానికి వ్యాయామం( Exercise ) దీని కారణంగా మీరు వేగంగా బరువు తగ్గుతారు.
ఎండాకాలంలో ఉదయం, సాయంత్రం తేలికపాటి వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.వేసవికాలం లో డైటింగ్ చేయడానికి చాలా ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు.
సమ్మర్ సీజన్లో చాలా పండ్లు, కూరగాయలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.







