వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం..: చంద్రబాబు

వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను( volunteer system ) కొనసాగిస్తామని ఇప్పటికే చెప్పామన్న చంద్రబాబు గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.ఉగాది రోజున తీపి కబురు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు సేవ చేస్తే టీడీపీ( TDP ) అండగా ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలోనే జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలన్న చంద్రబాబు చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ మెంట్ చేసే వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

 We Will Continue The Volunteer System Chandrababu , Chandrababu,  Volunteer Syst-TeluguStop.com

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube