వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం..: చంద్రబాబు

వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu )మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను( Volunteer System ) కొనసాగిస్తామని ఇప్పటికే చెప్పామన్న చంద్రబాబు గౌరవ వేతనాన్ని రూ.

5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

ఉగాది రోజున తీపి కబురు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు సేవ చేస్తే టీడీపీ( TDP ) అండగా ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోనే జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలన్న చంద్రబాబు చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ మెంట్ చేసే వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?