బాధితురాలితో మాట్లాడి స్టేట్ మెంట్ తీసుకున్నాం... సిపి కాంతిరాణా టాటా

సిపి కాంతిరాణా టాటా .20వ తేదీన 12కి మాకు ఫిర్యాదు వచ్చింది.12.30కి కేసు నమోదు చేసి చుట్టుప్రక్కల ప్రాంతాల లో వెతికించాంసాయంత్రం ఆరు గంటలకు ఒక నెంబర్ మాకు దొరికింది శ్రీకాంత్ అనే వ్యక్తి ని పట్టుకుని విచారిస్తే ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లునట్లు చెప్పాడు ప్రేమ పేరు చెప్పి, ఉద్యోగం ఇస్తానని నమ్మించాడు ఆ తర్వాత ఆసుపత్రి లో అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పాడు అతను వెళ్లాక మరో ఇద్దరు అత్యాచారం చేశారు ఈ విషయం తెలుసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం బాధితురాలితో మాట్లాడి స్టేట్ మెంట్ తీసుకున్నాం డిజిపి గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు కేసు నమోదు చేసినా పూర్తిగా స్పందించలేదని అధికారులు భావించారు ఈ ఘటనలో సిఐ, యస్.ఐ లను సస్పెండ్ చేశాం శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతుంది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని చర్యలు తీసుకుంటాం.

 We Talked To The Victim And Took The Statement Cp Kantirana Tata , Cp Kantiran-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube